Wednesday, 30 September 2026

Tag: Temple Committee

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలేరమ్మ జాతరకు మేయర్‌కు ఆహ్వానం

పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌కు దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. అక్టోబర్ 8న పొదలకూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు, ఆర్. ధనుంజయ, చింతగింజల సుబ్రహ్మణ్యం, చిడతల రంగారావు, కరాటి రత్నయ్య తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.