Friday, 25 September 2026

Tag: SPBalasubrahmanyam #SPB #గానగంధర్వుడు #బాలసుబ్రహ్మణ్యం #SPBMemorialDay #తెలుగుసంగీతం #IndianMusic #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాన గంధర్వుడి స్వరం తరతరాలకు చిరస్మరణీయం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా అభిమానులు గాన గంధర్వుడిని స్మరించుకుంటున్నారు. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన ఆయన, 1966లో సినీ గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. తెలుగు సహా అనేక భాషల్లో వేలాది పాటలు పాడి ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు. నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2020 సెప్టెంబర్ 25న కన్నుమూసినా ఆయన స్వరం తరతరాల హృదయాల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. భారత సంగీత చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచింది. వ్యాసరచన: బొల్లు రామమోహన్, రచయిత, పోరుమామిళ్ల

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.