పి గన్నవరం నుండి ప్రజా ఉద్యమం ప్రతినిధి సెప్టెంబర్ 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో విఆర్ఏల సమ్మె 10 వ రోజుకు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్. అంబేడ్కర్ వారికి వీఆర్ఏల రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని మాకు న్యాయం చేయాలని సెప్టెంబర్ 25 శుక్రవారం ఉదయం 11 గంటలకు.పి గన్నవరం మూడు రోడ్లు కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్దకు వెళ్లి విగ్రహం చేతిలో డిమాండ్లతో వినతి పత్రం పెట్టి నిరసన తెలియజేశారుఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ పి. గన్నవరం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు సెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మి నేదునూరి నాగూర్ మీరాసాహెబ్.దొడ్డవరపు రామారావు, పసుపులేటి శ్రీనివాసరావు మానేపల్లి దుర్గా ప్రసాద్ మరియు తదితరులు


