Sunday, 13 September 2026

Tag: #KhadiExhibition #NTRStadium #IndiraPark #Hyderabad #RiverStone #StoneClocks #Handicrafts #ఖాదీఎగ్జిబిషన్ #హైదరాబాద్ #హస్తకళలు

హైదరాబాద్

రాళ్లతో మెరిసిన ఆకర్షణీయ గడియారాలు

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఖాదీ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన రివర్‌స్టోన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల సహజ రాళ్లతో రూపొందించిన అందమైన, ఆకర్షణీయమైన గడియారాలను ప్రదర్శించారు. వినూత్న డిజైన్లు, రంగులు, రాతి కళాకృతులతో తయారైన గడియారాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.