Saturday, 15 August 2026

Tag: మున్సిపల్

నంద్యాల

పన్ను వసూళ్లలో పురోగతికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు ప్రశంసలు

నంద్యాల మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లలో పురోగతి సాధించి ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్, శభరిష్‌కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు స్వీకరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా విక్రమ్, శభరిష్ మాట్లాడుతూ ఈ ప్రశంస మరింత బాధ్యతగా పనిచేసేందుకు ప్రోత్సాహం కలిగిస్తుందని తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.