Wednesday, 30 September 2026

Tag: నెల్లూరు సిటీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటరు జాబితా సవరణకు పార్టీల సహకారం కోరిన ఈఆర్‌ఓ

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండో దశపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ. నందన్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల గుర్తింపు, నమోదు, తప్పులులేని తుది ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.