Thursday, 24 September 2026

Tag: కోట #ఎస్సీగురుకులం #దళితవిద్యార్థులు #కూటమిప్రభుత్వం #విద్యాహక్కు #గురుకులవిద్య #Nellore #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోట ఎస్సీ గురుకులం ఎందుకు మూసేశారు?

కూటమి ప్రభుత్వం “మేము చేశాం” అని చెప్పుకోవడం కాదు, కోటలోని ఎస్సీ గురుకులాన్ని ఎందుకు మూసివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలన మొత్తం మీ చేతుల్లోనే ఉన్నప్పుడు పేద, దళిత విద్యార్థుల విద్యాభవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. గురుకులం మూసివేతతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాన్ని తిరిగి ప్రారంభించాలి. అవసరమైన ఉపాధ్యాయులు, వసతులు కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.