Friday, 2 October 2026

Tag: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ పెద్ద పెండ్యాల గ్రామం తాజా వార్త రాజకీయం

జనగాం

హనుమకొండ జిల్లాలో ఘనంగా కళ్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవ వేడుకలు

​హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో కళ్యాణలక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోందని రాజయ్య కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.