Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #నెల్లూరు #మేయర్ #రూప్‌కుమార్‌యాదవ్ #ప్రమాణస్వీకారం #Nellore #NelloreMunicipalCorporation #PunnamiNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. 72 మంది నూతన కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. నూతన పాలకమండలి ఏర్పాటుతో నగరపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.