Saturday, 26 September 2026
  • Home  
  • *విజయవంతంగా వినాయక నిమజ్జనాలు* *”విశ్వహిందూ పరిషత్ జనగామ జిల్లా అధ్యక్షులు ఎనగందులబిక్షపతి, ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ
- జనగాం

*విజయవంతంగా వినాయక నిమజ్జనాలు* *”విశ్వహిందూ పరిషత్ జనగామ జిల్లా అధ్యక్షులు ఎనగందులబిక్షపతి, ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ

*విజయవంతంగా వినాయక నిమజ్జనాలు* ———————————————————- *”విశ్వహిందూ పరిషత్ – వినాయక నిమజ్జన స్వాగత వేడుకలు” *భారీ వర్షం కొంతమేర ఇబ్బందులు కలిగించినా కూడా పోలీస్ యంత్రాంగం మరియు పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా సమస్యను అధిగమించి నిమజ్జనాలను విజయవంతం చేసాయనడంలో సందేహం లేదు..* *విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనగామ బస్టాండ్ చౌరస్తాలో స్వాగత వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ వేడుకలలో డిసిపి రాజమహేంద్రనాయక్ ఐపిఎస్ గారు, ఏసిపి మరియు సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు..* *జనగామ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, తాడూరి సంతోష్ రాజ్, బొమ్మకంటి అనిల్, మాస రాజు.. జనగామ ఫార్మసి ఆర్గనైజర్ కిరణ్ కుమార్, అమరేందర్, శ్రీధర్, రాజశేఖర్, మేఘన తదితరులు పాల్గొన్నారు..* *పరిషత్ సభ్యులు.. నెల్లుట్ల చెరువుని సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు..* *నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు..‌ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో నిమజ్జన కార్యక్రమాలు జరుపుకున్నారు..*

*విజయవంతంగా వినాయక నిమజ్జనాలు*
———————————————————-
*”విశ్వహిందూ పరిషత్ – వినాయక నిమజ్జన స్వాగత వేడుకలు”
*భారీ వర్షం కొంతమేర ఇబ్బందులు కలిగించినా కూడా పోలీస్ యంత్రాంగం మరియు పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా సమస్యను అధిగమించి నిమజ్జనాలను విజయవంతం చేసాయనడంలో సందేహం లేదు..*
*విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనగామ బస్టాండ్ చౌరస్తాలో స్వాగత వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ వేడుకలలో డిసిపి రాజమహేంద్రనాయక్ ఐపిఎస్ గారు, ఏసిపి మరియు సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు..*
*జనగామ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, తాడూరి సంతోష్ రాజ్, బొమ్మకంటి అనిల్, మాస రాజు.. జనగామ ఫార్మసి ఆర్గనైజర్ కిరణ్ కుమార్, అమరేందర్, శ్రీధర్, రాజశేఖర్, మేఘన తదితరులు పాల్గొన్నారు..*
*పరిషత్ సభ్యులు.. నెల్లుట్ల చెరువుని సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు..*
*నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు..‌ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో నిమజ్జన కార్యక్రమాలు జరుపుకున్నారు..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.