నూతన ఎస్ఐని మర్యాద పూర్వకంగా కలిసిన సామాజిక సేవాకర్త
పలమనేరు, సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు పట్టణ నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డిని సామాజిక సేవాకర్త మధుమోహన్ రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి మధుమోహన్ రావు పుష్పగుచ్ఛం అందించి, ఆయనకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


