*ఎస్‌ఎంసీ చైర్మన్ చంద్రశేఖర్ కు రఫీ అభినందనలు*
*పున్నమి న్యూస్ నాయుడుపేట*
ఎల్‌ఏ సాగరం ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన నెలవల చంద్రశేఖర్ నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీని కలిశారు. ఈ సందర్భంగా 786 రఫీ చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.


