Tuesday, 30 June 2026
  • Home  
  • Reporter Donkena babu @జులై 05న భువనగిరిలో* తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న *రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభ
- యాదాద్రి భువనగిరి

Reporter Donkena babu @జులై 05న భువనగిరిలో* తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న *రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభ

*బొమ్మలరామారం మండలంలో పలువురికి రాజ్యాధికార సమరభేరి ఆహ్వాన పత్రికలు అందజేయడానికి వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం* *జులై 05న భువనగిరిలో* తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న *రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు* సంబంధించి బొమ్మలరామారం మండలంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేసేందుకు మండల పర్యటనకు వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సమరభేరి సభ బొమ్మలరామారం మండల ఇన్‌చార్జ్ *మాధం రజిని కుమార్ యాదవ్* గారికి బొమ్మలరామారం మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు *శ్రీనాథ్ గౌడ్* ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. బహుజన వర్గాలందరూ *పెద్ద ఎత్తున సభకు* హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో పోలు రాజు, మార్త శ్రీనివాస్, సదయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడ్య లోజన్ నాయక్, రాములు గౌడ్, నరేష్, బాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

*బొమ్మలరామారం మండలంలో పలువురికి రాజ్యాధికార సమరభేరి ఆహ్వాన పత్రికలు అందజేయడానికి వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం*

*జులై 05న భువనగిరిలో* తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న *రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు* సంబంధించి బొమ్మలరామారం మండలంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేసేందుకు మండల పర్యటనకు వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సమరభేరి సభ బొమ్మలరామారం మండల ఇన్‌చార్జ్ *మాధం రజిని కుమార్ యాదవ్* గారికి బొమ్మలరామారం మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు *శ్రీనాథ్ గౌడ్* ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు.

ఈ సందర్భంగా రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. బహుజన వర్గాలందరూ *పెద్ద ఎత్తున సభకు* హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

*ఈ కార్యక్రమంలో పోలు రాజు, మార్త శ్రీనివాస్, సదయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడ్య లోజన్ నాయక్, రాములు గౌడ్, నరేష్, బాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.