Friday, 2 October 2026
  • Home  
  • ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
- చిత్తూరు

ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

కుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం కుప్పం అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానపల్లి వద్ద ఏటీఎంలో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఏటీఎం ను పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రలను సేకరించడంతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు..

కుప్పంలో ఏటీఎం చోరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

కుప్పం అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానపల్లి వద్ద ఏటీఎంలో చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుప్పం అర్బన్ సీఐ జిటి నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఏటీఎం ను పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రలను సేకరించడంతో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.