Monday, 28 September 2026
  • Home  
  • ఒంగోలులో పర్యటనకు వచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
- ఎన్ టి ఆర్ జిల్లా

ఒంగోలులో పర్యటనకు వచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

26 – 09 – 2026 ప్రకాశం జిల్లా – ఒంగోలు భూతాపిత కార్యక్రమంలో.. కాకుమాను రాజశేఖర్ గారి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు మాజీ లీడ్ క్యాప్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారి అంత్యక్రియల్లో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. క్లవ్‌పేటలోని కాకుమాను రాజశేఖర్ గారి నివాసం వద్ద ఉంచిన ఆయన పార్థివ దేహానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. జేవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మామిడితోటలోని స్మశానవాటిక వరకు కొనసాగింది. కాకుమాను రాజశేఖర్ గారి చివరి భూస్థాపిత కార్యక్రమం పూర్తయ్యే వరకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు అక్కడే ఉండి, అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి కార్యక్రమంలో మట్టి వేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు, ఆయన భార్య మరియు కుమారులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ అధికార ప్రతినిధి డా వై కే విశ్వనాధ్ మాదిగ, MSP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రకాశం జిల్లా ఇంచార్జి, సొట్ట నరేందర్ మాదిగ, స్థానిక MRPS, MSP, MEF జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – (MRPS)

26 – 09 – 2026
ప్రకాశం జిల్లా – ఒంగోలు

భూతాపిత కార్యక్రమంలో..

కాకుమాను రాజశేఖర్ గారి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు

మాజీ లీడ్ క్యాప్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారి అంత్యక్రియల్లో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.

క్లవ్‌పేటలోని కాకుమాను రాజశేఖర్ గారి నివాసం వద్ద ఉంచిన ఆయన పార్థివ దేహానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.

జేవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మామిడితోటలోని స్మశానవాటిక వరకు కొనసాగింది.

కాకుమాను రాజశేఖర్ గారి చివరి భూస్థాపిత కార్యక్రమం పూర్తయ్యే వరకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు అక్కడే ఉండి, అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి కార్యక్రమంలో మట్టి వేసి నివాళులర్పించారు.

అనంతరం రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు, ఆయన భార్య మరియు కుమారులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ అధికార ప్రతినిధి డా వై కే విశ్వనాధ్ మాదిగ, MSP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రకాశం జిల్లా ఇంచార్జి, సొట్ట నరేందర్ మాదిగ, స్థానిక MRPS, MSP, MEF జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – (MRPS)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.