వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: పున్నమి ప్రతినిధి,: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కుచాడి శ్రీహరి రావు తన క్యాంపు కార్యాలయంలో కొండమడుగు బోజన్నకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన రూ.60,000 చెక్కును అందజేశారు.
- బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
- చెక్కు అందుకున్న బోజన్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీహరి రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్: పున్నమి ప్రతినిధి,: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కుచాడి శ్రీహరి రావు తన క్యాంపు కార్యాలయంలో కొండమడుగు బోజన్నకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన రూ.60,000 చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. చెక్కు అందుకున్న బోజన్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీహరి రావుకు కృతజ్ఞతలు తెలిపారు.