Saturday, 30 May 2026
  • Home  
  • NGKL: కొండారెడ్డిపల్లిలో కలెక్టర్‌ సమక్షంలో గ్రామసభ
- నాగర్‌కర్నూల్

NGKL: కొండారెడ్డిపల్లిలో కలెక్టర్‌ సమక్షంలో గ్రామసభ

వంగూరు: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్‌ హేమంత్ కేశవ్ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ దేవసహాయం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు వివిధ శాఖలకు చెందిన మండల, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.