పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తులవారిపాలెం (పాటిపొలం) ఒక వార్డు ప్రజలు త్రాగునీరు సౌకర్యము జలజీవన్ మిషన్ పనులు చేపట్టలేదు పంచాయతీ మండల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామ ప్రజలు.పి గన్నవరం గ్రామపంచాయతీ అయిన అంబటివారిపాలెం నుండి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు.గుత్తుల వారిపాలెం పాటిపొలం గ్రామస్తులు వద్దకు ఓట్ల సమయంలో తప్ప నాయకులెవరు మా గ్రామాల వైపు చూడటం లేదని ఓట్ల కోసమే మా ఇంటింటికి వస్తారని తెలియజేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరములు అయిన ఎక్కడ ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు ఉండటంవలనే కనీస త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలియజేశారు ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు మా గ్రామాలకు జలజీవన్ మిషన్ పనులు చేపట్టి త్రాగునీరు కుళాయిలు వేయాలని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.
ఓట్లకు నరేంద్రపురం. త్రాగునీరుకు గన్నవరం