Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

Krishna district SP

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
Krishna district SP

వార్త ముఖ్యాంశాలు

  • కృష్ణాజిల్లా పోలీస్ *విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ వి .
  • విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

కృష్ణాజిల్లా పోలీస్

*విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్*

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ వి . విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

ఈ పండుగ అందరికీ కొత్త విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు దేవి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాలవారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *