Friday, 2 October 2026
  • Home  
  • కోట బెనర్జీ మైలవరం 6 0 0 13 ఎల్ ఓ సి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో
- ఎన్ టి ఆర్ జిల్లా

కోట బెనర్జీ మైలవరం 6 0 0 13 ఎల్ ఓ సి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…* *కోట బెనర్జీకి రూ.60,013 ఎల్.ఓ.సీ. మంజూరు* *ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో వైద్య సహాయం* *విజయవాడ రూరల్, గొల్లపూడి, అక్టోబర్ 2:* *మైలవరంకు చెందిన కోట బెనర్జీ గారి వైద్య చికిత్సకు ప్రభుత్వం రూ.60,013 విలువైన ఎల్.ఓ.సీ. (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేసింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సు మేరకు ఈ వైద్య సహాయం మంజూరైంది.* *ఈ మేరకు గొల్లపూడిలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు శాయన పుష్పవతి గారు ఎల్.ఓ.సీ.ని లబ్ధిదారునికి అందజేశారు. పేద కుటుంబాలకు వైద్య చికిత్స విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.* *ఎమ్మెల్యే కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పేదల వైద్య అవసరాలకు సంబంధించిన దరఖాస్తులు, సహాయక చర్యల్లో వేగంగా సేవలందిస్తున్నారని తెలిపారు. వైద్య ఖర్చుల భారం తగ్గేలా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.* *ఈ సందర్భంగా కోట బెనర్జీ కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.* *బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*కోట బెనర్జీకి రూ.60,013 ఎల్.ఓ.సీ. మంజూరు*

*ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో వైద్య సహాయం*

*విజయవాడ రూరల్, గొల్లపూడి, అక్టోబర్ 2:*

*మైలవరంకు చెందిన కోట బెనర్జీ గారి వైద్య చికిత్సకు ప్రభుత్వం రూ.60,013 విలువైన ఎల్.ఓ.సీ. (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేసింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సు మేరకు ఈ వైద్య సహాయం మంజూరైంది.*

*ఈ మేరకు గొల్లపూడిలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు శాయన పుష్పవతి గారు ఎల్.ఓ.సీ.ని లబ్ధిదారునికి అందజేశారు. పేద కుటుంబాలకు వైద్య చికిత్స విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.*

*ఎమ్మెల్యే కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పేదల వైద్య అవసరాలకు సంబంధించిన దరఖాస్తులు, సహాయక చర్యల్లో వేగంగా సేవలందిస్తున్నారని తెలిపారు. వైద్య ఖర్చుల భారం తగ్గేలా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.*

*ఈ సందర్భంగా కోట బెనర్జీ కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.