Tuesday, 14 July 2026
  • Home  
  • IA అంటే ఏమిటి? సివిల్ కేసుల్లో కీలక అంశాలు
- ఆంధ్రప్రదేశ్

IA అంటే ఏమిటి? సివిల్ కేసుల్లో కీలక అంశాలు

ఈ గైడ్ ద్వారా సివిల్ కేసుల్లో Interim Application (IA) యొక్క ముఖ్య అంశాలను వివరించారు. ఇందులో Temporary Injunction, Impleading, Amendment of Pleadings, Attachment Before Judgment వంటి కీలక అంశాలు IA ద్వారా కోర్టు ముందు తీసుకురావబడతాయని తెలియజేశారు. ప్రతి లిటిగెంట్, లా స్టూడెంట్, అడ్వకేట్ ఈ గైడ్ ద్వారా IA గురించి పూర్తి అవగాహన పొందవచ్చు. వివరాలకు పావన్ లా చాంబర్స్ బ్లాగ్ లింక్ అందజేశారు. Video Link: https://pavanlawchambers.blogspot.com/2026/06/interim-applications-ia-under-cpc-complete-guide.html

ఈ గైడ్ ద్వారా సివిల్ కేసుల్లో Interim Application (IA) యొక్క ముఖ్య అంశాలను వివరించారు. ఇందులో Temporary Injunction, Impleading, Amendment of Pleadings, Attachment Before Judgment వంటి కీలక అంశాలు IA ద్వారా కోర్టు ముందు తీసుకురావబడతాయని తెలియజేశారు.

ప్రతి లిటిగెంట్, లా స్టూడెంట్, అడ్వకేట్ ఈ గైడ్ ద్వారా IA గురించి పూర్తి అవగాహన పొందవచ్చు. వివరాలకు పావన్ లా చాంబర్స్ బ్లాగ్ లింక్ అందజేశారు.

Video Link: https://pavanlawchambers.blogspot.com/2026/06/interim-applications-ia-under-cpc-complete-guide.html

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.