Friday, 25 September 2026
  • Home  
  • నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.
- అన్నమయ్య

నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.

నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు. కడప జిల్లా నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి శుక్రవారం, శనివారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ బి. గురుకీర్తి వైద్య సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, హోమియోపతి మందులు వాడుతున్న వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నందలూరు పీహెచ్సీలో హోమియో వైద్య సేవలు.
కడప జిల్లా నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి శుక్రవారం, శనివారం హోమియోపతి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ బి. గురుకీర్తి వైద్య సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, హోమియోపతి మందులు వాడుతున్న వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.