మన్నారు పోలూరు కాలంగి నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ స్వయంభు సంతానేశ్వర శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం,
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలో కాలంగి నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ సంతానేశ్వర శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం దర్శన భాగ్యం సందర్శించు భక్తులకు నిత్యం ఎదురవుతున్న సమస్యలు మురికి నీరు కాళంగి నది దేవస్థానం పోవు దారి మార్గం మద్యంలో ప్రవహిస్తున్న మురికినీరును తొక్కుకుంటూ వేలాదిమంది భక్తులు దేవాలయం దర్శన భాగ్యానికి పోతూ ఉన్నారు. కనీసం కాలినడక పోవు దారి కూడా లేకుండా మురికి నీరుతో నిండి ఉన్న దేవాలయం దారి మార్గమధ్యం,
పట్టించుకోని అధికారులు, దేవాలయానికి వస్తున్న మార్గమంతా మురికి నీరుతో నిండి ఉన్న ఆ గ్రామా ప్రజలు మున్సిపాలిటీ ఆఫీస్ మున్సిపాలిటీ కమిషనర్ కు ఫిర్యాదు ఇచ్చిన పెంచుకోవడం లేదని ఇకనైనా అధికారులు స్పందించి, దేవాలయానికి రోజు వస్తున్న వేలాది మంది భక్తులు ఇబ్బంది కలగకుండా మురికి నీరు పోవుటకు సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని మన్నారు పోలూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



