ఖానాపురం పున్నమి ప్రతినిధి:
చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కోచ్ వచ్చాడు సుదీర్ఘంగా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో టీమిండియా మాజీ ఫేసర్ జహీర్ ఖాన్ ను ప్రధాన కోసిగా నియమించారు .పూర్వం లక్నో సూపర్ జంటకు జహీర్ ఖాన్ మెంటల్ గా వ్యవహరించారు. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా పనిచేశారు. సీఎస్కే కొత్త కోచ్ కోసం వెతుకుతున్నప్పుడు ధోని కొన్ని షరతు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. చాలామంది హేమంగ్ బాధాని నీ సూచించారు. కానీ జహీర్ ఖాన్ ఎంపిక చేశారు.


