రాముడుపాలెం గ్రామంలో జన్మించిన బండ్ల చంద్రశేఖర్, సీఎస్ డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ సంస్థకు తిరుపతి, నెల్లూరులో స్థానిక కార్యాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో సంస్థ కార్యకలాపాలను విస్తరించి గుర్తింపు పొందినట్లు చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. సీఎస్ డెవలపర్స్ ద్వారా ఇప్పటివరకు 1,400 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. యువతకు అవకాశాలు అందించడం, సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుదలతో పాటు స్థానిక యువతకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, తిరుపతి, నెల్లూరు కార్యాలయాల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని భావిస్తున్నట్లు చంద్రశేఖర్ వివరించారు.

రియల్ ఎస్టేట్‌లో చంద్రశేఖర్ ప్రస్థానం