01.05.2026న జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ CCTNS డేటా ఎంట్రీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతి సమాచారం ఖచ్చితంగా, సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థలో నాణ్యత పెంపు కోసం సాంకేతిక వినియోగాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి ప్రోత్సహిస్తామని తెలిపారు.

CCTNS డేటా ఎంట్రీపై ఎస్పీ అజిత వేజెండ్ల సమీక్ష – ఖచ్చితత్వానికి ప్రాధాన్యం