డాక్టర్ వర్డెల్లి వెంకటేశ్వర్లు గౌడ్ దశ దిన ఖర్మకు హాజరై నివాళులర్పించిన మోకుదెబ్బ నాయకుడు ఆనంతుల రమేష్
నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కీ.శే. డాక్టర్ వర్డెల్లి వెంకటేశ్వర్లు గౌడ్ దశ దిన ఖర్మ కార్యక్రమం శుక్రవారం నర్సంపేటలోని గ్రీన్ రిసార్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల…