Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చెన్నారావుపేట ఎస్సైని కలిసిన పాపయ్యపేట… అమృతండా గ్రామస్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెన్నారావుపేట ఎస్సైని కలిసిన పాపయ్యపేట… అమృతండా గ్రామస్తులు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి )చెన్నారావుపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పొన్నాల గోవర్ధన్ ను.
  • అమృతండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పం గుచ్చిo అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది...
  • ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బోడాధన్ సింగ్ యూత్ అధ్యక్షుడు బోడ సాగర్ మాజీ అధ్యక్షులు బోడ నరసింహ మాజీ ఉపాధ్యక్షులు బానోత్ మంగీలాల్ తారా సింగ్ రవి రాజు నునావత్ రాజు

చెన్నరావుపేట :(పున్నమి )చెన్నారావుపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పొన్నాల గోవర్ధన్ ను. అమృతండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పం గుచ్చిo అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది… ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బోడాధన్ సింగ్ యూత్ అధ్యక్షుడు బోడ సాగర్ మాజీ అధ్యక్షులు బోడ నరసింహ మాజీ ఉపాధ్యక్షులు బానోత్ మంగీలాల్ తారా సింగ్ రవి రాజు నునావత్ రాజు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *