మృతదేహానికి నివాళులర్పించిన. ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు…
ఖానాపురం పున్నమి ప్రతినిధి:వేపచెట్టు తండా గ్రామపంచాయతీలోని కోమిటిపల్లి తండాకు చెందిన బానోతు వెంకటరావు హెడ్ కానిస్టేబుల్ గారు అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు…