Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

బతుకమ్మ వేడుకలకు రూ. 10 కోట్లు మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బతుకమ్మ వేడుకలకు రూ. 10 కోట్లు మంజూరు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.
  • 10 కోట్లు మంజూరు చేసినది అక్టోబర్ 10 నుంచి 18 వరకు వేడుకలు జరగనున్నాయి ఈనెల 18న హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద సద్దులు బతుకమ్మను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు రేపు ఎంగిలిపూలు బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసినది అక్టోబర్ 10 నుంచి 18 వరకు వేడుకలు జరగనున్నాయి ఈనెల 18న హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద సద్దులు బతుకమ్మను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు రేపు ఎంగిలిపూలు బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *