గురుకుల పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు తల్లిదండ్రుల సహకారం
ముస్తాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ గురుకుల బాలుర పాఠశాలలో మొదటిసారిగా లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జి. రాజలింగం ఆధ్వర్యంలో తల్లిదండ్రుల నుంచి విరాళాలు సేకరించారు. ఇందులో…