ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లిని సందర్శించిన నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం,
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామాన్ని నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎర్రం లింగం గారు మరియు నందిపేట్ మండల సర్పంచ్లు సందర్శించారు.* *100% అక్షరాస్యత, సంపూర్ణ మద్యపాన…