నిజామాబాదు జిల్లా నందిపేట్ మండలం అయిలాపూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మించిన వంటి ఉచిత విద్య విద్యార్థి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వంటి పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,సొసైటీ చైర్మన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు…



