డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పాల్వంచ: డాటర్స్ డే సందర్భంగా కేటీపీఎస్ ఏడీఈ పరంజ్యోతి తన కుమార్తె జెస్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జెస్సీ మార్షల్ ఆర్ట్స్‌లో సాధిస్తున్న విజయాల పట్ల తల్లిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.…