భద్రాద్రి కొత్తగూడెం
డైరెక్టర్ ల స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలి : ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జన్కో జనరల్ సెక్రటరీ రమేష్
కో-ఆపరేటివ్ సొసైటీలో నెలకొన్న అసంపూర్ణ సమస్యల పరిష్కారానికి జెన్కో యంత్రాంగం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జెన్కో జనరల్ సెక్రెటరీ తిప్పారపు రమేష్ పేర్కొన్నారు. క్రెడిట్ సొసైటీ ఎన్నికలు…