ఘనంగా ఏఐటియుసి 106 వ ఆవిర్భావ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ గోదావరి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు…