Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఉట్నూర్ మండలంలో సంపూర్ణ బంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉట్నూర్ మండలంలో సంపూర్ణ బంద్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం *ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి* పిలుపుమెరకు Bc లకు 42.
  • శతం రిజర్వేషన్ కు మద్దతుగా *నాగపూర్ శ్యాంపూర్ సాలెవాడు x-road పెర్కగూడ* గ్రామాంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గ్రామ కార్యకర్తలు నాయకులు వ్యాపార సముదాయాన్ని బందు చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలునాయకులు , తదితరులు పాలుగొన్నారు బంద్ కు సహకరించిన…

పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం *ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి* పిలుపుమెరకు Bc లకు 42. శతం రిజర్వేషన్ కు మద్దతుగా *నాగపూర్ శ్యాంపూర్ సాలెవాడు x-road పెర్కగూడ* గ్రామాంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గ్రామ కార్యకర్తలు నాయకులు వ్యాపార సముదాయాన్ని బందు చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలునాయకులు , తదితరులు పాలుగొన్నారు బంద్ కు సహకరించిన వ్యాపారస్తులకు వీరు ధన్యవాదాలు తెలియచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *