అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు గురుగ్రామ్, లక్నో వంటి నగరాల్లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్, లక్నోలో జరిగిన అగ్నిప్రమాదాల్లో పలువురు…