రీ-వాల్యుయేషన్ తర్వాత సీబీఎస్ఈ విద్యార్థులకు భారీగా పెరిగిన మార్కులు
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల రీ-వాల్యుయేషన్ అనంతరం పలువురు విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరిగాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో పలు లోపాలు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.…