Thursday, 9 July 2026
  • Home  
  • బర్త్‌డే వేడుకలకు హాజరై బాలుడిని ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకులు
- రాజన్న సిరిసిల్ల

బర్త్‌డే వేడుకలకు హాజరై బాలుడిని ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకులు

బర్త్డే పార్టీకి హాజరై బాలుడిని ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి 05/07/2026 బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరిపురం శ్రీనివాస్ తమ్ముని కుమారుని బర్త్డే వేడుకలకు హాజరైన నాయకులు బాలుడిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగనీ మనోహర్ అలాగే బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం స్వామి మరియు బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ తుమ్మల శేఖర్ ఈ కార్యక్రమానికి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు

బర్త్డే పార్టీకి హాజరై బాలుడిని ఆశీర్వదించిన
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు

ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి
05/07/2026
బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సిరిపురం శ్రీనివాస్ తమ్ముని కుమారుని బర్త్డే వేడుకలకు హాజరైన నాయకులు బాలుడిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగనీ మనోహర్ అలాగే బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం స్వామి మరియు బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ తుమ్మల శేఖర్ ఈ కార్యక్రమానికి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.