Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

BC. ఓవర్సీస్ విద్యానిధి పథకం అక్టోబర్ 31 వరకు ఛాన్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
BC. ఓవర్సీస్ విద్యానిధి పథకం అక్టోబర్ 31 వరకు ఛాన్స్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం ఆగస్టు సెప్టెంబర్ సెషన్ దరఖాస్తులు గడువును పొడిగించారు బీసీ ఈ బీసీ అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు అమెరికా యూకే…
  • 20 లక్షల కాలర్ షిప్ ఇస్తారు గ్రాడ్యుయేషన్ లో 60 శాతం మార్కులతో పాటు గ్రాండ్ టోటల్ ఎక్కువగా ఉండాలి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం ఆగస్టు సెప్టెంబర్ సెషన్ దరఖాస్తులు గడువును పొడిగించారు బీసీ ఈ బీసీ అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు అమెరికా యూకే ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో మాస్టర్ డాక్టరేట్ చేయాలనుకునే వారికి గరిష్టంగా రూ. 20 లక్షల కాలర్ షిప్ ఇస్తారు గ్రాడ్యుయేషన్ లో 60 శాతం మార్కులతో పాటు గ్రాండ్ టోటల్ ఎక్కువగా ఉండాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *