వినాయక నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. మహాలక్ష్మి కాలనీలో తొమ్మిది రోజుల పాటు పూజలు, అన్నదానం
ఉప్పల్; నారపల్లి మహాలక్ష్మి కాలనీలో అవినాష్ టిఫిన్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా వినాయక చవితి సందర్భంగా…