ఏపీఎండీసీలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం APMC ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) నాయకులు చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపీనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, పెండింగ్ ప్రమోషన్లు, డెత్ ఇన్సూరెన్స్, గ్రాట్యూటీ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

APMC కార్మికుల సమస్యలపై అధికారికి వినతి