Tuesday, 30 June 2026
  • Home  
  • AIతో భవిష్యత్తును నిర్మించుకోవాలి – విన్సీ
- Others

AIతో భవిష్యత్తును నిర్మించుకోవాలి – విన్సీ

కృత్రిమ మేధస్సు (AI) మానవ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందని, అన్ని రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తోందని పున్నమి గ్రూప్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా పనిచేస్తున్న డిగ్రీ విద్యార్థిని విన్సీ అన్నారు. భవిష్యత్తులో మెజిస్ట్రేట్‌గా సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. కమ్యూనికేషన్, వక్తృత్వం తన బలాలన్నారు. AI మనుషులను భర్తీ చేయడానికి కాదు, వారిని మరింత సమర్థులుగా తీర్చిదిద్దడానికి వచ్చిందని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి AI నైపుణ్యాలను నేర్చుకుని సాంకేతికతతో ఎదగాలని పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.