కృత్రిమ మేధస్సు (AI) మానవ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందని, అన్ని రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తోందని పున్నమి గ్రూప్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా పనిచేస్తున్న డిగ్రీ విద్యార్థిని విన్సీ అన్నారు. భవిష్యత్తులో మెజిస్ట్రేట్‌గా సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. కమ్యూనికేషన్, వక్తృత్వం తన బలాలన్నారు. AI మనుషులను భర్తీ చేయడానికి కాదు, వారిని మరింత సమర్థులుగా తీర్చిదిద్దడానికి వచ్చిందని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి AI నైపుణ్యాలను నేర్చుకుని సాంకేతికతతో ఎదగాలని పిలుపునిచ్చారు

AIతో భవిష్యత్తును నిర్మించుకోవాలి – విన్సీ