స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిన్న సీఎస్, అడిషనల్ డీజీపీ, ఉన్నతాధికారులతో SEC అనిలచంద్ర సమావేశమయ్యారు. ఆయా శాఖల సన్నద్ధత, పోలింగ్ బూత్లు ఏర్పాటుచేసే స్కూళ్లలో ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అనే తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. మరో 3 రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు..

స్థానిక ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు