*”
వనపర్తి జిల్లా అమరచింత విద్యార్థిని కె.సింధూజ D% Late కావలి గోపి(TRS మాజీ పట్టణ అధ్యక్షులు) కుమార్తె 8th క్లాస్ విద్యార్థిని రెండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదం లో తల్లి దండ్రులు కోల్పోయున తర్వాత TSWRIES (G) కొత్తకోట నందు 8 వ తరగతి చదువుతూ 2nd అక్టోబర్ 2022 నాడు TSWRS@JC.(G) కొత్తకోట లో నిర్వహించిన కార్యక్రమంలో అత్యంత వేగంగా 60 తెలుగు నెలల పేర్ల ను కేవలం 18.09 సెకండ్స్ లో చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం