Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బైరిదేశిగెడ్డ శివారు భూములకు సాగునీరు అందించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాకుళం : భైరిదేసిగెడ్డ శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు.
  • శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

శ్రీకాకుళం :  భైరిదేసిగెడ్డ శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *