Wednesday, 30 July 2025
  • Home  
  • ముస్లింలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
- Featured

ముస్లింలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మనుబోలు17-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో ని కాగితాలపూరు, కొలనకుదురు, మనుబోలు, మడమనూరు, వీరంపల్లి గ్రామాలలో పర్యటించి, రంజాన్ కానుక పేరిట ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయాలనే లక్ష్యంతో సుమారు 7 వేల కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాం.రేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామాలలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబానికీ పండగ సరుకులను అందజేస్తాం. ముస్లిం కుటుంబాలు సంవత్సరకాలం పాటు ఎదురు చూసే, పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కరోనా నేపథ్యంలో పనులు లేక పండుగ జరుపుకునే లేక పోతున్నామనే భావన కలగకూడదని పండుగ సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కుటుంబాలకు పైగా *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉంది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది అయితే, ముస్లిం కుటుంబాలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా రంజాన్ పండుగలో పాలుపంచుకునే భాగ్యం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ముస్లిం సోదరునికి, సోదరిమణికి ముందస్తు *”రంజాన్ శుభాకాంక్షలు”* తెలియజేస్తున్నా.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము సర్వేపల్లి నియోజకవర్గం లోని 7000 కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులను అందజేస్తున్నము ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట లక్ష కుటుంబాలకు పైగా 3కోట్ల 50 లక్షల రూపాయల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు “ఇంటి బిడ్డగా” వ్యవహరిస్తానని మరోసారి తెలియజేసుకుంటున్నాను. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు, పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి,చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి రామిరెడ్డి,సాయి మోహన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,వెంకటసుబ్బయ్య,దనుంజయరెడ్డి,ప్రదీప్ రెడ్డి, సుల్తాన్ సాహెబ్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మనుబోలు17-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో ని కాగితాలపూరు, కొలనకుదురు, మనుబోలు, మడమనూరు, వీరంపల్లి గ్రామాలలో పర్యటించి, రంజాన్ కానుక పేరిట ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయాలనే లక్ష్యంతో సుమారు 7 వేల కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాం.రేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామాలలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబానికీ పండగ సరుకులను అందజేస్తాం.
ముస్లిం కుటుంబాలు సంవత్సరకాలం పాటు ఎదురు చూసే, పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కరోనా నేపథ్యంలో పనులు లేక పండుగ జరుపుకునే లేక పోతున్నామనే భావన కలగకూడదని పండుగ సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కుటుంబాలకు పైగా *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉంది.
ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది అయితే, ముస్లిం కుటుంబాలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా రంజాన్ పండుగలో పాలుపంచుకునే భాగ్యం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా.
ప్రతి ముస్లిం సోదరునికి, సోదరిమణికి ముందస్తు *”రంజాన్ శుభాకాంక్షలు”* తెలియజేస్తున్నా.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము
సర్వేపల్లి నియోజకవర్గం లోని 7000 కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులను అందజేస్తున్నము
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట లక్ష కుటుంబాలకు పైగా 3కోట్ల 50 లక్షల రూపాయల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు “ఇంటి బిడ్డగా” వ్యవహరిస్తానని మరోసారి తెలియజేసుకుంటున్నాను.
సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు, పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి,చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి రామిరెడ్డి,సాయి మోహన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,వెంకటసుబ్బయ్య,దనుంజయరెడ్డి,ప్రదీప్ రెడ్డి, సుల్తాన్ సాహెబ్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.