వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం కొత్తపేట సర్పంచ్‌గా మాజీ TDP మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం సతీమణి, TDP మద్దతు అభ్యర్థి పేలపూడి మాధవి 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- దీంతో పేలపూడి వర్గీయులు సంబరాల్లో మునిగితేలారు.
- ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం తన సతీమణి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
దుత్తలూరు మండలం కొత్తపేట సర్పంచ్‌గా మాజీ TDP మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం సతీమణి, TDP మద్దతు అభ్యర్థి పేలపూడి మాధవి 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పేలపూడి వర్గీయులు సంబరాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం తన సతీమణి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.